¡Sorpréndeme!

Sammathame Success Celebrations : హిట్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పిన కిరణ్, చాందినీ చౌదరి | ABP Desam

2022-06-26 36 Dailymotion

Sammathame సినిమా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ చాందినీ చౌదరి. సమ్మతమే సినిమాల్లో తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ రన్ అవుతున్న సందర్భంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. బాణా సంచా కాల్చి ఎంజాయ్ చేశారు. చిన్న సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు హీరో హీరోయిన్లు.